HD9.us

Common Wealth Games Strictly Prohibited Illegal Things By Players


Time: 02:09

Common wealth games strictly prohibited usage of all abolished things in the sports feild.Ban of sianjes also done to indian boxers

బాల్ టాంపరింగ్ వివాదం ఆస్ట్రేలియా ఇమేజిని పూర్తిగా డామేజ్ చేసింది.కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా క్రికెటర్లు స్మిత్, వార్నర్, బాన్‌క్రాప్ట్‌లు బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన క్రికెట్ ఆస్ట్రేలియా ఈ ముగ్గరిపై కఠిన చర్యలు తీసుకుంది.
కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్‌కు చోటు లేకపోయినప్పటికీ, ప్రస్తుతం గోల్డ్‌కోస్ట్‌లో ఆస్ట్రేలియా బాల్ టాంపరింగ్ ఉదంతంపై క్రీడాకారులు చర్చించుకుంటున్నారట.క్రీడాగ్రామంలో ఏ ఇద్దరు ఆటగాళ్లు కలిసినా దీని గురించే మాట్లాడుకుంటున్నారు.దేశ ప్రతిష్టను దృష్టిలో పెట్టుకుని ఇమ్మిగ్రేషన్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా దీనిపై చర్చ మాత్రం ఆగడం లేదంట.
కామన్వెల్త్ గేమ్స్‌లో దయచేసి టాంపరింగ్ అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వొద్దని గోల్డ్‌కోస్ట్‌లో విమానాశ్రయంలో ఓ జర్నలిస్ట్‌కు ఇమ్మిగ్రేషన్ అధికారి విజ్ఞప్తి చేశాడంటే పరిస్థితి ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.క్రికెట్ నిబంధనలను ఉల్లంఘించడం సరైంది కాదని క్రీడాగ్రామంలో పని చేస్తున్న ఓ వాలంటీర్ అన్నాడు.
ప్రస్తుతం జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లోనైనా ఆ మచ్చను చెడిపేసుకుని సరైన దిశలో ముందుకు సాగుతామని ఆతడు స్పష్టం చేశాడు. బాల్ టాంపరింగ్ వివాదం కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే ఆసీస్ అథ్లెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే ఆస్టేలియా అథ్లెట్లకు కఠినమైన నిబంధనలు విధిస్తున్నారు.
మరోవైపు గత మూడు రోజులుగా భారత బాక్సర్లకు నిద్రలేకుండా చేసిన సిరంజీ (సూది) కలకలానికి కామన్వెల్త్ నిర్వాహకులు హెచ్చరికతో ముగింపు పలికారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన సీజీఎఫ్ సమాఖ్య.. క్రీడా గ్రామంలో భారత బాక్సింగ్ జట్టు ఉంటున్న ప్రదేశంలో మరోసారి సూది కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని వెల్లడించింది.
కామన్వెల్త్ గేమ్స్ నిబంధనల ప్రకారం సిరంజీలను క్రీడాగ్రామంలోకి అనుమతించరు. వాటని సెంట్రల్ స్టోర్‌లో అప్పగించి అవసరమైనప్పుడు సదరు డాక్టర్ హామీతో వాటిని వినియోగిస్తారు.కానీ అనారోగ్యంతో ఉన్న బాక్సర్‌కు విటమిన్ బి ఇంజెక్షన్‌ను ఇవ్వడానికి భారత బాక్సింగ్ టీమ్ డాక్టర్ అమోల్ పాటిల్ దీనిని తీసుకొచ్చారు.

DMCA: This video direct showing from Dailymotion using API. we do not store any data on our server. All data direct showing from Dailymotion. If you delete this video from Dailymotion video not showing here. We do not accept any dmca report. If you want to report this video Click here to report This videos on Dailymotion.
Download video
Download Mp4 1080p
Download as Mp3
Related videos
Shaun the Sheep Season 02 Episode 45 - Strictly No Dancing - Watch Shaun the Sheep Season 02 Episode 45 - Strictly No Dancing online in high quality
Shaun the Sheep Season 02 Episode 45 - Strictly No Dancing - Watch Shaun the Sheep Season 02 Episode 45 - Strictly No Dancing online in high quality
Time: 06:42
Strictly Couples- First Reactions - Strictly Come Dancing- 2015 - BBC One
Strictly Couples- First Reactions - Strictly Come Dancing- 2015 - BBC One
Time: 03:07
Why women are prohibited from visiting graveyards
Why women are prohibited from visiting graveyards
Time: 12:15
Find out Why use of mobile phone is prohibited at petrol stations (by Sara Shehzad)
Find out Why use of mobile phone is prohibited at petrol stations (by Sara Shehzad)
Time: 00:49
Saudi Driving on Two Wheel prohibited talent , FJ Cruiser 2013
Saudi Driving on Two Wheel prohibited talent , FJ Cruiser 2013
Time: 04:53
Dunya news- Religiously prohibited food being given to Pakistanis for many years
Dunya news- Religiously prohibited food being given to Pakistanis for many years
Time: 01:16
Why dance is prohibited in Islam - Sania Mirza  Replied By  Dr Zakir Naik
Why dance is prohibited in Islam - Sania Mirza Replied By Dr Zakir Naik
Time: 02:25
Killing innocent human beings is prohibited in Islam | by Dr Zakir Naik
Killing innocent human beings is prohibited in Islam | by Dr Zakir Naik
Time: 02:24
Imran Khan Interview With Darcus Howe On Ball Tampering .. Like Always Defending Pakistan
Imran Khan Interview With Darcus Howe On Ball Tampering .. Like Always Defending Pakistan
Time: 35:50
Popular Japanese adult entertainment stars prohibited from entering Taiwan
Popular Japanese adult entertainment stars prohibited from entering Taiwan
Time: 01:21
South African Player Caught in Ball Tampering
South African Player Caught in Ball Tampering
Time: 00:33
Imran Khan Interview With Darcus Howe On Ball Tampering .. Like Always Defending Pakistan
Imran Khan Interview With Darcus Howe On Ball Tampering .. Like Always Defending Pakistan
Time: 35:49
Create Your Own Site
Wapkiz.Com
Home | Youtube | Dailymotion | Music | DMCA | Contact us

0.54448509216309

bot....!